అవీ-ఇవీ Archive

డిసెంబర్ నెల విశేషాలు

సాహిత్యాభిమానులకు ఆన్‌లైన్‌ అభ్యుదయ అంతర్జాల పత్రిక సాహిత్యాభిమానులకు అరసం అభ్యుదయ అంతర్జాల పత్రికను ఆన్‌లైన్‌లో ఉంచామని అభ్యుదయ సంపాదకవర్గ సభ్యులు కె.శరత్‌ అన్నారు. స్ధానిక లాడ్జి సెంటరులోని ఎ.ఎల్‌.బి.ఇడి. కాలేజీ ఆవరణలో శుక్రవారం రాత్రి ఆన్‌లైన్‌లో అభ్యుదయ అంతర్జాల పత్రికను ఆవిష్కరించారు. ఈ ఆన్‌లైన్‌ పుస్తకానికి అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణకు అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్యఅతిధిగా కె.శరత్‌ పాల్గొని మాట్లాడుతూ

తెరేష్‌ బాబుకు అరసం నివాళి

  దళిత ‘శర సంధాన’మై విజృంభించిన కవితాభిమన్యుడు పైడి తెరేష్‌ బాబు. కోట్లాది పీడిత జన ఘోష ‘అల్ప పీడన’మై ఆవరించి సాహితీ ప్రపంచాన్నీ అతలాకుతలం చేసిన వాడు. హిందూ మహాసముద్రం, నేను – నా వింతలమారి ప్రపంచం, కావడి కుండలు తదితర కవితా సంకలనాలను ప్రపంచంలో ప్రసరింపజేసి ఆకస్మికంగా అస్తమించిన దళిత కవి, గాయకుడు, రేడియో వ్యాఖ్యాతగా సుప్రసిద్ధుడు శ్రీ పైడి తెరేష్‌ బాబు మృతికి ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ప్రగాఢ సంతాపాన్ని

బాహ్య అంతర్గత రూపాలను ఆవిష్కరించిన ”ముఖచిత్రాలు”

శ్రీమతి బషీరున్సీసా బేగం రచించిన ”ముఖ చిత్రాలు” కవితా సంపుటిని ప్రముఖ సాహితీవేత్త శ్రీమతి చిల్లర భవానీదేవి ఆవిష్కరించారు. అక్టోబర్‌ 2వ తేదీన గుంటూరులోని జిల్లా గ్రంథాలయ సంస్ధ సమావేశ మందిరంలో జరిగిన సమావేశానికి గుంటూరు జిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ పి.వి.సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భవానీదేవి మాట్లాడుతూ ప్రపంచమంతా కవితామయమే అయినా వస్తువును కవిత్వీకరించే నేర్పు కవికి అవసరమన్నారు. ”ముఖచిత్రాలు”లో కవియిత్రి బాహ్య, అంతర్గత సౌందర్యాన్ని స్పష్టంగా ఆవిష్కరించగలిగారని బషీరున్నీసా