1973 ఆగష్టు 10, 11, 12 తేదీలలో గుంటూరులో జరిగిన మహాసభల సందర్భంగా వెలువరించిన ఈ సంచిక సంపాదకవర్గం నిడుమర్తి ఉమా రాజేశ్వరరావు, కొండేపూడి శ్రీనివాసరావు, డా|| పరుచూరి రాజారాం. ఈ సంచికలో ‘శ్రామికజన పాక్షికత్వం పతాకగా…’ సంపాదకీయం ఉంది. ఇందులో అభ్యుదయ రచయితల పునర్నిర్మాణ కార్యకలాపాల నివేదికను గజ్జెల మల్లారెడ్డి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం నిబంధనావళి (ముసాయిదా), ఆర్వియార్‌ రాసిన వ్యాసం ‘సాహిత్య విమర్శ’, బొల్లిముంత శివరామకృష్ణ రచన ‘బాలకవి శరణ్యం’, అలెగ్జాండర్‌