అరసం Archive

ఈ తరం కోసం “కథాస్రవంతి”

వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేలసంఖ్యలో ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవడం ఎలా? అన్న ప్రశ్నలు ఎదురవుతాయి. యువ రచయితలకు కూడా అధ్యయనం పెద్ద సమస్యగా మారింది! ఈ ప్రశ్నలకు సమాధానమే “ఈతరం కోసం ... కథాస్రవంతి’’ తెలుగు కథను సుసంపన్నం చేసిన మహా రచయితల

కథానిక పాఠశాల (Workshop On Story)

ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ గుంటూరు నగరంలో డిసెంబర్‌ 26, 27, 28 తేదీలు శుక్ర, శని, ఆదివారాలలో కథానిక రచనపట్ల ఆసక్తి వున్న యువతీ, యువకుల్ని ఎంపికచేసి కథారచనలో శిక్షణ ఇవ్వడానికి పూనుకుంది. శిక్షణకు 20 – 35 సం||ల యువతీ, యువకులు అర్హులు. కథానిక రచనపట్ల ఆసక్తి వున్న యువతీ, యువకులు డిసెంబర్‌ 18లోగా తమ దరఖాస్తులను పంపాలి. బయోడేటాతోపాటు ఫోటో జతపరుస్తూ, గతంలో ఏవైనా రచనలు ప్రచురించబడినచో ఆయా

ఒక జాతి రెండు రాష్ట్రాలు…

  అభ్యుదయ రచయతల సంఘం (అరసం) తెలుగు జాతి సాహిత్య సాంస్కృతిక వికాసానికి త్రికరణ శుద్ధిగా అంకితమై పనిచేస్తోంది. తెలుగు జాతి నేడు రెండు రాష్ట్రాలుగా రూపొందింది. రెండు రాష్ట్రాల్లోనూ పీడిత ప్రజల పక్షాన సాహిత్య సాంస్కృతిక సంపదను పరిరక్షించేందుకు కృషిచేస్తుంది. ప్రాంతీయ అస్థిత్వాలను అరసం గుర్తిస్తుంది. అదే సమయంలో అహంభావాన్ని తిరస్కరిస్తుంది. రెండు రాష్ట్రాల్లోని తెలుగువారి చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యాలతోపాటు అన్ని ప్రాంతీయ మాండలికాల అభివృద్ధికి అరసం నిరంతరం కృషిచేస్తుంది. పాఠ్య పుస్తకాల రూపకల్పన

తెరేష్‌ బాబుకు అరసం నివాళి

  దళిత ‘శర సంధాన’మై విజృంభించిన కవితాభిమన్యుడు పైడి తెరేష్‌ బాబు. కోట్లాది పీడిత జన ఘోష ‘అల్ప పీడన’మై ఆవరించి సాహితీ ప్రపంచాన్నీ అతలాకుతలం చేసిన వాడు. హిందూ మహాసముద్రం, నేను – నా వింతలమారి ప్రపంచం, కావడి కుండలు తదితర కవితా సంకలనాలను ప్రపంచంలో ప్రసరింపజేసి ఆకస్మికంగా అస్తమించిన దళిత కవి, గాయకుడు, రేడియో వ్యాఖ్యాతగా సుప్రసిద్ధుడు శ్రీ పైడి తెరేష్‌ బాబు మృతికి ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ప్రగాఢ సంతాపాన్ని

వరంగల్ డిక్లరేషన్

అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల (ఉమ్మడి) 17వ మహాసభలు 2014- సెప్టెంబర్‌ 27,28; వరంగల్‌.   చేయీచేయీ కలిపి ముందుకు సాగుదాం! ప్రగతిశీల సాహితీ, సాంస్కృతిక సంస్థలు, వ్యక్తులకు అరసం పిలుపు.   ప్రపంచ విముక్తి పోరాటాలు, జాతీయోద్యమం, సంఘసంస్కరణలు, సంఘర్షణల యుగంలో పుట్టింది అభ్యుదయ రచయితల సంఘం (అరసం). ఫాసిస్టు శక్తుల్ని ఎదిరించి, ప్రపంచ శాంతి కోసం ఉద్యమించింది అరసం. మార్క్సిజం తాత్విక పునాదిగా, సామ్యవాద వాస్తవికత దృక్పథంతో మొక్కవోని దీక్షతో